ఎన్నో ప్రేమ కథలున్న ఈ ప్రపంచం లో నా ప్రేమ ప్రత్యెకమైనది...
ఆశ్శీసులు ఇచ్చి మ మధ్యకి పంపెను దైవం,
గంబీరంతో ఉరుములు ఉరిమెను గగనం,
సంతోషంతో స్వగతం పలికేను భువనం,
మరిచిపోలేని సంగటనల నిలిచిపొయింది నీ జననం...
బుడి బుడి అడుగులు వేస్తు బడికి వెల్లింది,
అ ఆ ల తో మొదలి పెట్టి అచ్చులు హల్లులులతో హల్లుకుంది,ఆటలతో ఊరుని చుట్టెసింది,
మాటలతో అందరి ఇంట్లో సంతోషన్ని తెచ్ఛింది,
బాల్యం లో నే బాధ్యతలనీ నెర్చింది...
వెంట పడుతున్న అని విసుకుంటునావ,
నీ ధారిలొ వస్తున్న అని ధూరంగా ఉంటునావ,
నా కష్టాన్ని చూసి ఇష్టపడుతునావ,
అవును అంటు నే కాదు అంటునావ,
రాను అంటు నే నాతో వస్తునావ,
భంధం తెగిపొతదని భయ పడుతునావ,
ఇప్పటికైన నన్ను ప్రేమిస్తున అని ఓప్పుకుంటావ...
ప్రేమ అనే సాగరం లోతు తేలియాలంటే ఆ ప్రేమ కష్టాలకీ కరగాలీ...
నాల కాకుండ నువ్వు నచ్చెల ఉంటున్న,
గాలిలో నీ బొమ్మ నీ గిస్తున్న,
కలలో కూడ నీ పేరునీ కలవరిస్తున్న,
నీ నవ్వు నాతోనే ఉండాలని రామచిలుకని పెంచుకుంటున్న,
ప్రపంచాన్ని కూడ పట్టించుకొకుండ నా మనసులొ ఉన్న మాట
చెప్పడానికి నీ కొసం ఎదురుచుస్తున్న...
చూసే ప్రతి చూపు నీ రూపాణ్ని వేతుకుతుంది,నీతో గడిపిన జ్ఞపాకాలు వేంటాడుతుంది,
చెప్పడానికి నీ కొసం ఎదురుచుస్తున్న...
చూసే ప్రతి చూపు నీ రూపాణ్ని వేతుకుతుంది,నీతో గడిపిన జ్ఞపాకాలు వేంటాడుతుంది,
నీతో సరిగమలు పాడే పక్షులు నీ రాక కోసం కలువరిస్తుంది,
నువ్వు నా దగ్గరికి వచ్చె వరకు సూర్యుడు ఉధయించనంటుంది,
నువ్వు లేని నా నగరం ముందుకు నడవనంటుంది...
ఒంటరిగా వచ్చినవ్ అని అడుగుతుంది కలిసి నడిచిన మార్గం,
మునుగుతున్న పడవని చుసి నవ్వుతుంది ఈ ప్రపంచం,
అర్దం చేసుకుంటు సాగిపోయింది మన స్నేహం,
యెడు అడుగులు నడవనివట్టంలేదు ఒక్క కారణం,
ముళ్ళ తోటలో వదిలేసి మాయం అయిపొయింది దూరం,
ప్రేమ పరీక్షలో ఓడిపోతుంది జీవీతం,
సముద్రాలు దాటి వేళ్ళిపొతుంది నా ప్రాణం.
నువ్వు తాకిన వస్తువులని నేను తాకడం నా అద్రుష్టం,మయిమరుపించె నీ చూపులు తో నన్ను చూస్తె కలిగెను సంతొషం,
నువ్వు నాకు పరిచెయం కావడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం,
తేలియక చేసిన తప్పుల పై చేసుకొకు నన్ను అపార్దం,
నువ్వు నాకు దక్కినందుకు న జీవితం సుకాంతం...
వేట లో గాయ పడ్డ పులి కంటే ప్రేమ లో గాయ పడ్డ పులి కీ పొగరు ఎక్కువ...
ద్వెషాణ్ణి పెంచిన ప్రేమ కీ సంజయీషి ఇచ్చిన,
కురీసే వానలొ నా కన్నీరుని దాచిన,
పారిపొతున్న ప్రేమ కోసం పరుగులు తీసిన,
సంబందం తెలిపే పువ్వు పై నా నేతుటి రంగు తో నా ప్రేమ రుపాణ్ణి చూపిన,
నిజాయితిగా నా ప్రేమ నీ తెలిపి విధి రాసిన రాత నీ కూడ మార్చెసిన...
ప్రేమించని వాడు అద్దంలో ముఖం చుస్తు గడిపెస్తాడు,
ప్రేమిన్చకుండ పెళ్ళి చెసుకునే వాడు పెళ్ళం పై అధికారం చుపిస్తాడు,
పెళ్ళి తర్వాత ప్రేమించే వడు అమ్మనన్ననీ మర్చిపొతాడు,
ప్రేమించి పొరాడి ఓడిపొయిన వాడు చరిత్రలో నిలిచిపొతాడు...
ఏప్పుడు అనుకుంటాను నాలనె నీకు కూడ అద్ధం లాంట్టి మనసు ఉంట్దందని,
సమయం వచ్చినప్పుడు ఆ అద్ధం లో నన్ను చుసుకుంటావని,
నీ లొ ఉన్న నా రూపాని కంటే నా లొ ఉన్న నీ రూపానికి విలువ ఇస్తవని,
ఇప్పట్టికైన తెలుసుకుంటావా పగిలిన అద్ధంనీ అతింకించగలవు కాని అద్ధం లో పగిలిన మనసు నీ తిరిగి తెచ్చుకొలెవని...
ప్రేమ పుడుతుంది క్షణంలొ రా,
ప్రేమ పుడుతుంది క్షణంలొ రా,
ప్రేమ లొ ఉండదు స్వర్దం రా,
ఫ్రేమ సొంతం అయితే స్వర్గం రా,
ఫ్రేమ నీ ప్రేమతో గెలవరా,
ఫ్రేమ నీ ప్రాణం పోయె వరకు నిలుపుకొరా,పొరాడి ప్రేమని గెలిచిన వాడు చరిత్రని తిరిగిరాస్తాడు...
ఛంద్రుడు కూడ సిగ్గు పడెల నీ అందానీ అలంకరిస్త,
నెమలి కూడ నెర్చుకునేల నీ నడుముకీ నాట్యన్ని నెర్పిస్తా,
దేవుడు గీసిన గీతలున్న చేతితో నీ నుధిటి పై తిలకాన్ని ధిద్దుత,
ఏల్లపుడు నీ నీడలో నడుస్తు నీకు తోడుగ నీలుస్తా,
ఏడు రంగుల్లున ఇంద్రధనస్సుల ఏడు జన్మలో కూడ నేను నిన్నే ప్రేమిస్తా...
కోటి మంధిలొ కొరుకుంది నన్ను,
ఎదురు వచ్చె సైన్యన్ని ఒడిస్తాను నెను,
వెతిరెకంగా వచ్చె గాలి నీ కూడ గాయపరుస్తాడు ఈ మొనగాడు,
శబ్ద్దం చెయ్యకుండ వెన్నెలలా నీ వకిట్లొ వాల్లిపొతాడు ఈ సొట్ట బుగ్గలవాడు,
సూర్యుడు కండ్లు తెరిచెలోపు ప్రేమ నీ తీసుకొని పారిపొతాడు ఈ ప్రేమికుడు...
రోజ పువ్వులని చూసిన చెలియ కురులు జ్ఞపకం,
ధండ వేసుకున్న ప్రతీ వాడు దేవుడు కాదు,
కనిపించకుండ భయపేట్టె వాదు దైయం కాదు,
మాయలు చేసే ప్రతీ ఒక్కడు మంత్రికుడు కాదు,
ఖాది వేసిన ప్రతివాడు నాయకుడు కాదు,
అందంగా కనిపించే అందరు ఆడది కాదు,మీసం ఉన్న ప్రతీ ఒక్కడు మొగవాడు కాదు...
పువ్వు ఈయ్యలెనుగ ముల్లతో గుచ్చుగుంటుంది నా హ్రుదయం.
చిలుక పలుకులు విన్నప్పుడు తన మధురమైన మాటలు జ్ఞపకం,
దూరంగా ఉండి మాట్లడలెనుగా మూగబొయింది నా మౌనం.
నెమలి నడక చుడగ ఫ్రియురాలి నడక జ్ఞపకం,
ప్రియతమ తోడు లేదుగా యెడారి లో సాగిపొతుంది నా ప్రాయాణం.
సాగర అలలు చుసిన నీ ముసి ముసి నవ్వులు జ్ఞపకం,నీ నవ్వుకి లొంగి పోయిన నా ప్రేమ నీకే సోంతం ...
చంద్రుడుని చూపి నీకు అన్నం తినిపించిన,
చంద్రుడుని చూపి నీకు అన్నం తినిపించిన,
వెన్నెల తో కలిసి వెచ్చదనాన్ని ఇచ్చిన,
పక్షులతొ కలిసి జోల పాట పాడుతున్న,
కల లో కనిపించి మన ప్రేమ కథ నీ చేబుతున్న,
కూసె కోయిలా తో కలిసి ఉదయానికి స్వగతం పలికిన,
కండ్లు తేరిచి దాగి ఉన్న సూర్యుడికి వెలుగు ని ఇయ్యవ,
వెన్నెల వొడిలొ ఒదిగిపొయిన నన్ను నీ చేతులతో బయటికి తీయవ,
రాత్రి అంతా మాట్లాడి మూగ పొయిన నా మాటల కు నీ మాటల తో ఊపిరి పొయవ...
నీ రాక కోసం ఎదురు చూసే నా కండ్లు నిన్ను చుడడానికి కలవరపడుతుంది,
నీ రాక కోసం ఎదురు చూసే నా కండ్లు నిన్ను చుడడానికి కలవరపడుతుంది,
వికసించె గులాబి నీ నవ్వులొ ఉన్న పరిమలనికి పరుగులుతీస్తుంది,
కలిసి గడాపాల్చిన జీవితం ఊహల లోకంలో విహరిస్తుంది,
యె చోట పెరిగిందొ ఈ సుందరి ఈ కలకారుడికి సొంతం అయిపొయింది..
సూర్య కిరాణాలు సుభకాంక్షలు తేలిపెను ఈ శుభదినం,
పక్షులు పరవసించి పాడెను ఈ పర్వదినం,
ప్రతి ఒక్కరు పండగల జరుపుకునే ఈ ప్రత్యేకదినం,